Unmatched work
నాస్కోరు అరవై ఒకటి నాటవుట్
మహోత్సాహం.
ఒకే సెమిస్టర్ లో 11 సర్టిఫికేట్ కోర్సులు.
IITలు నిర్వహించే NPTEL కోర్సులు.
అన్నింటా Elite + Silver/Gold అంటే డిస్టింక్షన్‌లే.
ఎనిమిదింటిలో టాపర్‌గా నిలిచి, ఈ సెమిష్టర్ కూడా మెగాస్టార్ గుర్తింపుకు అర్హత సంపాదించడమైనది. (నిజానికి ఈ అర్హతకు ఆరు టాపర్లు ఉంటే సరిపోతుంది)
61 కోర్సులను (డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్లు) విజయవంతంగా పూర్తిచేసిన జోష్.
ముక్తాయింపు: హేవిటో ఈపరుగు!
సంప్రాప్తే సతి సప్తతి-వయసే — నహి నహి రక్షతి డుకృఞ్కరణే।
- డాక్టర్ కర్రి రామారెడ్డి
My score is 61 Not out.
I have successfully completed 61 courses, including Doctorates, Postgraduate Degrees, Degrees, Diplomas, and Certifications. This includes the incredible achievement of completing 11 certificate courses under NPTEL (organized by IITs) in this semester (Jan-June 2025) earning Elite + Silver/Gold grades, equivalent to Distinction. Being a topper in 8 of them (six being the required minimum), I once again qualified as an NPTEL Megastar, just as I did last semester. A moment of immense pride and joy!
End note: And what’s this marathon for!
saṁprāpte sati saptati-vayase — nahi nahi rakṣati ḍukṛñ-karaṇe।
संप्राप्ते सति सप्तति-वयसे — नहि नहि रक्षति डुकृञ्करणे।
Dr. Rama Reddy Karri
https://drive.google.com/file/d/1A0z9tWD8vUt61OapSq7o2EXrcAHSF4lq/view?usp=sharing
🙋♂️👉
https://ramareddykarri.tripod.com/new